TS HYDRA Outsourcing Jobs 2025 | తెలంగాణ ‘హైడ్రా’లో ఔట్ సోర్సింగ్ జాబ్స్

TS HYDRA Outsourcing Jobs 2025 తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ డిజాస్టర్ రెస్సాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేయానికి డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 19వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. 

TS HYDRA Outsourcing Jobs 2025

పోస్టుల వివరాలు :  

తెలంగాణలోని హైడ్రాలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 200 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 

సంస్థ పేరుహైదరాబాద్ డిజాస్టర్ రెస్సాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)
పోస్టు పేరుడ్రైవర్
ఖాళీల సంఖ్య200
ఉద్యోగ రకంఅవుట్ సోర్సింగ్

అర్హతలు : 

TS HYDRA Outsourcing Jobs 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తెలంగాణలో గత పోలీస్ రిక్రూట్మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకొని, ఫైనల్ రాత పరీక్ష రాసి, ఎంపిక కాని అభ్యర్థులు హైడ్రాలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ కి అప్లయ్ చేసుకోవచ్చు. 

వయస్సు, జీతం, ఎంపిక విధానం: 

TS HYDRA Outsourcing Jobs 2025 ఉద్యోగాల కోసం విడుదలైన షార్ట్ నోటీస్ లో వయోపరిమితి, జీతం, ఎంపిక విధానం వివరాలు పేర్కొనలేదు. అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత డిపార్ట్మెంట్ ఆపీస్ ను సంప్రదించి వివరాలు తెలుసుకోగలరు. 

దరఖాస్తు విధానం : 

TS HYDRA Outsourcing Jobs 2025 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను నెక్లెస్ రోడ్డులోని హైడ్రా ఎం.టి ఆఫీస్ లో మే 19వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వయంగా ఇవ్వాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 19 – 05 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 21 – 05 – 2025

NOTIFICATION : CLICK HERE  

Leave a Comment

Follow Google News
error: Content is protected !!