TGSRTC Supervisor Trainee Recruitment 2025 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ(TST) మరియు మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ(MST) పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) నోటిఫికేషన్ విడదల చేసింది. మొత్తం 198 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు 30 డిసెంబర్ 2025 నుంచి 20 జనవరి 2026 వరకు అందుబాటులో ఉంటాయి. గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
ఖాళీల వివరాలు (Vacancy Details)
తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ(TST) మరియు మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ(MST) పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) నోటిఫికేషన్ విడదల చేసింది. మొత్తం 198 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Zone–Wise Vacancy List
ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ(TST) : 84
CZC–I
Zone I – Kaleshwaram → 8
Zone II – Basara → 11
Zone III – Rajanna → 13
CZC–II
Zone IV – Bhadradri → 12
Zone V – Yadadri → 9
Zone VII – Jogulamba → 6
CZC–III
Zone VI – Charminar → 25
మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ(MST) : 114
CZC–I
Zone I – Kaleshwaram → 12
Zone II – Basara → 17
Zone III – Rajanna → 19
CZC–II
Zone IV – Bhadradri → 13
Zone V – Yadadri → 11
Zone VII – Jogulamba → 8
CZC–III
Zone VI – Charminar → 34
Also Read : NCERT Non Teaching Recruitment 2025 | NCERT నాన్ టీచింగ్ జాబ్స్
అర్హతలు (Eligibility Criteria)
TGSRTC Supervisor Trainee Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి.
- ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ(TST) : ఏదైనా డిగ్రీ ఉండాలి.
- మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ(MST) : Diploma in Automobile / Mechanical Engineering (లేదా) BE / B.Tech
వయోపరిమితి :
TGSRTC Supervisor Trainee Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC / ST / BC / EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
TGSRTC Supervisor Trainee Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
| పోస్టు | SC/ST (Local to Telangana) | ఇతరులు |
| TST | ₹400 | ₹800 |
| MST | ₹400 | ₹800 |
ఎంపిక విధానం :
TGSRTC Supervisor Trainee Recruitment 2025 TST మరియు MST పోస్టుల ఎంపిక పూర్తిగా రాత పరీక్ష (Written Examination) మార్కుల ఆధారంగా మాత్రమే జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ వంటి దశలు లేవు.
1) Traffic Supervisor Trainee (TST)
- ఎంపిక పూర్తిగా Written Exam (200 Marks) ఆధారంగా.
- పరీక్షలో వచ్చే విషయాలు: Supervisory Aptitude, Numerical Aptitude, Reasoning, English, GK
- Qualifying Marks:
- OC/EWS – 40%
- BC – 35%
- SC/ST – 30%
- Final Merit: 5% Open Merit + 95% Local Zone Candidates
2) Mechanical Supervisor Trainee (MST)
- ఎంపిక పూర్తిగా Written Exam (200 Marks) ఆధారంగా.
- పరీక్షలో వచ్చే విషయాలు: Supervisory Aptitude, Engineering Aptitude, Reasoning, English, GK
- Qualifying Marks:
- OC/EWS – 40%
- BC – 35%
- SC/ST – 30%
- Final Merit: 5% Open Merit + 95% Local Zone Candidates
జీతం వివరాలు :
TGSRTC Supervisor Trainee Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షనీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- పే స్కేల్: ₹27,080 – ₹81,400/-
దరఖాస్తు విధానం :
TGSRTC Supervisor Trainee Recruitment 2025 అభ్యర్థుల అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసకోవాలి.
- www.tgprb.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయండి.
- పోస్టు ఎంపిక చేసి ఫీజు చెల్లించండి.
- ఫోటో మరియు సంతకం అప్‌లోడ్ చేయండి.
- పూర్తి వివరాలు నింపి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
- చివరగా PDF కాపీ డౌన్‌లోడ్ చేసుకోండి
ముఖ్యమైన తేదీలు :
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం : 30 డిసెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 20 జనవరి 2026
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : Railway RRB Group D Recruitment 2026 | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 22,000 గ్రూప్ డి ఉద్యోగాలు
1 thought on “TGSRTC Supervisor Trainee Recruitment 2025 | తెలంగాణ ఆర్టీసీలో 198 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్”