By Jahangir

Published On:

Follow Us
Territorial Army Officer Recruitment 2025

Territorial Army Officer Recruitment 2025 | టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ జాబ్స్ నోటిఫికేషన్

Territorial Army Officer Recruitment 2025 ఇండియన్ ఆర్మీ నుంచి మరో సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. టెరిటోరియల్ ఆర్మీ నుంచి ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు ఫుల్ టైమ్ జాబ్ కాదు.. ఇది పార్ట్ టైమ్ జాబ్. దేశ సేవ చేయాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. 

Territorial Army Officer Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ఇండియన్ ఆర్మీలో స్వచ్ఛంద సేవా విభాగామైన టెరిటోరియల్ ఆర్మీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెరిటోరియల్ ఆర్మీ అనేది దేశ పౌరులకు వారి రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు సైన్యంలో సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అభ్యర్థులు తమ రెగ్యులర్ కెరీర్ కొనసాగిస్తూనే దేశ రక్షణలో భాగం కావచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 

  • మొత్తం పోస్టుల సంఖ్య : 19
పురుషులు18 ఖాళీలు
మహిళలు01 ఖాళీలు

అర్హతలు : 

Territorial Army Officer Recruitment 2025 టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ గా చేరాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సైనిక శిక్షణకు అవసరమైన శారీరక ఫిట్ నెస్ ప్రమాణాలను కలిగి ఉండాలి. 

వయస్సు : 

Territorial Army Officer Recruitment 2025 టెరిటోరియల్ ఆర్మీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

ARCI Scientist Recruitment 2025
ARCI Scientist Recruitment 2025 | హైదరాబాద్ ARCIలో సైంటిస్ట్ ఉద్యోగాలు

దరఖాస్తు ఫీజు: 

Territorial Army Officer Recruitment 2025 టెరిటోరియల్ ఆర్మీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి. ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

Territorial Army Officer Recruitment 2025 టెరిటోరియల్ ఆర్మీ పోస్టులకు కింది దశల్లో దరఖాస్తు చేసుకోవాలి.

  • రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష

రాత పరీక్ష విధానం: 

టెరిటోరియల్ ఆర్మీ పోస్టులకు రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు అడుగుతారు. 2 గంటల సమయం ఇస్తారు. ⅓ వ వంతు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. 

  • రీజనింగ్ – 25 మార్కులు
  • ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ – 25 మార్కులు
  • జనరల్ నాలెడ్జ్ – 25 మార్కులు
  • ఇంగ్లీస్ లాంగ్వేజ్ – 25 మార్కులు

జీతం వివరాలు : 

Territorial Army Officer Recruitment 2025 టెరిటోరియల్ ఆర్మీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీ ఆఫీసర్లతో సమానమైన జీతం ఇస్తారు. 7వ వేతన సంఘం ప్రకారం జీతాలు చెల్లిస్తారు. 

RITES recruitment 2025
RITES recruitment 2025 | రైట్స్ లిమిటెడ్ లో సైట్ అసెస్సర్, మేనేజర్ పోస్టులు

దరఖాస్తు విధానం : 

Territorial Army Officer Recruitment 2025 పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మే 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ12 – 05 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 10 –  06 – 2025
NotificationCLICK HERE
Official WebsiteCLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!