TelePerformance కంపెనీ నుంచి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెల్లడైంది. ఈ కంపెనీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 60 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు. ట్రైనింగ్ లో నెలకు రూ.25 వేలు జీతం ఉంటుంది. అంతే కాదు తమ ఉద్యోగులకు కంపెనీ మరిన్నీ ఫెసిలిటీస్ ఇస్తుంది. మరీ ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఏం అర్హతలు కావాలి అనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
TelePerformance Recruitment 2025:
జాబ్ రోల్ :
TelePerformance కంపెనీలో క్వాలిటీ అనాలిస్ట్ (Quality Analyst) విభాగంలో జాబ్స్ భర్తీ చేస్తున్నారు.
అర్హతలు:
TelePerformance కంపెనీలో Quality Analyst పోస్ట్ కి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం అవసరం లేదు.
జీతం మరియు లొకేషన్:
చెన్నై లొకేషన్ లో ఉన్న TelePerformance కంపెనీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. జీతం వచ్చేసి ఏడాదికి 3 లక్షలు ఉంటుంది.
సెలక్షన్ విధానం:
TelePerformance కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ట్రైనింగ్ :
చెన్నై లొకేషన్ లో గల TelePerformance కంపెనీలో Quality Analyst గా ఎంపికైన వారికి 60 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో రూ.25 వేలు జీతం అందజేస్తారు.
ఎక్స్ ట్రా ఫెసిలిటీస్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి కంపెనీ వారు ఉచితంగా ల్యాప్ టాప్ ఇస్తారు. అంతే కాదు కంపెనీకి రానుపోను కొరకు క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.
దరఖాస్తు విధానం:
TelePerformance వెబ్ సైట్ లో ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా జాబ్ కి ఎంపిక చేస్తారు.