SPAV Recruitment 2025 | విజయవాడ SPAలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
SPAV Recruitment 2025 | School of Planning and Architecture (SPA) Vijayawada నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేన్ విడుదల చేయడం జరిగింది. రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్(ఫైనాన్స్), గ్రాఫిక్ డిజైనర్ / సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్(పబ్లికేషన్), పర్సనల్ అసిస్టెంట్ మరియు జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 08 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఆన్ లైన్ దరఖాస్తు … Read more