UPSC NDA 2026 Notification | ఇంటర్ తర్వాత డైరెక్ట్‌గా ఆఫీసర్ ఉద్యోగం – 394 పోస్టులు
UPSC NDA 2026 Notification : దేశ రక్షణ రంగంలో కెరీర్ కోసం ఎదురుచూస్తు్న్న విద్యార్థులకు భారీ అవకాశం వచ్చింది. UPSC నుండి NDA & NA (I) 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో కలిపి 394 ఖాళీల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 12, 2026న దేశవ్యాప్తంగా పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు (Vacancy Details) ఈ … Read more