UPSC ESE 2026 Notification | 474 గజెటెడ్ ఆఫీసర్ పోస్టులు..ఇప్పుడే అప్లై చేయండి..

UPSC ESE 2026 Notification

UPSC ESE 2026 Notification : దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకునే ఇంజినీర్లకు సువర్ణావకాశం! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా Engineering Services Examination (ESE) 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 474 పోస్టులు భర్తీ చేస్తున్నారు. రైల్వేలు, డిఫెన్స్, సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసులు, సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్ వంటి కీలక ప్రభుత్వ విభాగాల్లో గజెటెడ్ ఆఫీసర్ హోదా పొందే అవకాశాన్ని ఈ నోటిఫికేషన్ అందిస్తోంది. ఇంజినీరింగ్‌లో ప్రతిభ … Read more

Follow Google News
error: Content is protected !!