UCIL Recruitment 2025 | యూరేనియం కార్పొరేషన్ లో జాబ్స్
UCIL Recruitment 2025 : యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCIL) నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాల్లో మైనింగ్ మేట్-సి, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్-బి, బాయిలర్ కమ్ కంప్రెసర్ అటెండెంట్-ఎ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 107 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఖాళీల వివరాలు : యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా … Read more