TTD SVIMS Recruitment 2025 | TTDలో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | కొద్ది గంటలే గడువు
TTD SVIMS Recruitment 2025 శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజీ(SVIMS) నుంచి ఫార్మాకోవిజిలెన్స్ అసోసియేట్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 12వ తేదీలో వరకు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పంపాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు : TTD SVIMS Recruitment 2025 రిక్రూట్మెంట్ ద్వారా … Read more