IRCTC Recruitment 2026 : IRCTC లో 43 ఉద్యోగాలు – ఇంటర్వ్యూతోనే జాబ్ 

IRCTC Recruitment 2026

IRCTC Recruitment 2026: రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ ప్రభుత్వ సంస్థ IRCTC (Indian Railway Catering and Tourism Corporation) కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో Hospitality Monitors పోస్టులను కాంట్రాక్ట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. మొత్తం 43 ఖాళీలు ఉన్నాయి. హోటల్ మేనేజ్‌మెంట్ లేదా హాస్పిటాలిటీ కోర్సులు పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. ఎంపిక పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు … Read more

Follow Google News
error: Content is protected !!