TG APP Recruitment 2025 | తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు నోటిఫికేషన్
TG APP Recruitment 2025 తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అప్లికేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. పోస్టుల వివరాలు : తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 95 … Read more