Telangana RTC Conductor Jobs 2025 | తెలంగాణ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ కండక్టర్ పోస్టులు
Telangana RTC Conductor Jobs 2025 తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కండక్లర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ సంస్థ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటీవల డ్రైవర్ పోస్టులను కాంట్రక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసింది. ఇప్పుడు కండక్టర్ పోస్టుల నియామకాలు కూడా ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనుంది. త్వరలోనే దరఖాస్తులు కూడా స్వీకరించనుంది. అభ్యర్థులు కండక్టర్ పోస్టులకు మానవ వనరుల సరఫరా … Read more