Telangana Contract & Outsourcing Jobs 2025 | తెలంగాణలో భారీ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ జాబ్స్
Telangana Contract & Outsourcing Jobs 2025 తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్ సంగారెడ్డి డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నుంచి విడుదలైౌంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 117 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాల నియామకాలను జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వరంలో పూర్తి చేస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మే 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. Telangana Contract … Read more