TS Assistant Professor Recruitment 2025 | తెలంగాణలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
TS Assistant Professor Recruitment 2025 తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జూలై 10వ తేదీ నుంచి జూలై 17వ తేదీలోపు అప్లికేషన్లు పెట్టుకోవాలి. TS Assistant Professor Recruitment 2025 Overview : నియామక సంస్థ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ పోస్టు పేరు అసిస్టెంట్ … Read more