Telangana Housing Recruitment 2025 | తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లో 390 ఔట్ సోర్సింగ్ జాబ్స్
Telangana Housing Recruitment 2025: తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 390 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల నియామకాలను చేపడుతున్నారు. మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ అనే ఏజెన్సీ ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఏఈలను ఏడాది కాలనికి నియమించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. Telangana Housing … Read more