Telangana Govt Jobs 2025 | తెలంగాణలో త్వరలో 25 వేల కొత్త ఉద్యోగాలు
తెలంగాణలో ఉద్యోగార్థులకు మరో సువార్త. డిసెంబర్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. వచ్చే రెండు నెలల్లో దాదాపు 25 వేల పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. పోలీస్ శాఖలో భారీ ఖాళీలు పోలీస్ విభాగంలో మాత్రమే 17 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. కానిస్టేబుల్ నుంచి సబ్ఇన్స్పెక్టర్ వరకు పలు స్థాయిల్లో నియామకాలు ఉండనున్నాయి. విద్యా శాఖలో కూడా … Read more