SSC Phase 13 Notification 2025 | SSCలో 2423 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్
SSC Phase 13 Notification 2025 నిరుద్యోగులకు ఇది ఒక బిగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. SSC Phase 13 నోటిఫికేషన్ ద్వారా 2423 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. లాబొరేటరీ అసిస్టెంట్, డిప్యూటీ రేంజర్, అప్పర్ డివిజన్ క్లర్క్ వంటి వివిధ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పూర్తి చేసిన … Read more