SSC MTS Recruitment 2025 | 10th అర్హతతో MTS మరియు హవల్దార్ పోస్టులు
SSC MTS Recruitment 2025 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 10వ తరగతి అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్) మరియు హవల్దార్(CBIC & CBN) పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1075 హవల్దార్(CBIC & CBN) హవల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలను త్వరలోనే ప్రకటిస్తారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూలై … Read more