SSC JHT, SHT, JT Recruitment 2025 | SSC 437 ట్రాన్స్ లేటర్ పోస్టులకు నోటిఫికేషన్
SSC JHT, SHT, JT Recruitment 2025 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హిందీ ట్రాన్స్ లేటర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ ట్రాన్స్ లేటర్, సబ్ ఇన్ స్పెక్టర్(హిందీ ట్రాన్స్ లేటర్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సుమారు 437 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్త గల అభ్యర్థులు జూన్ 5వ తేదీ నుంచి … Read more