SSC Delhi Police Constable Driver recruitment 2025 | 737 డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్
SSC Delhi Police Constable Driver recruitment 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) తాజాగా ఢిల్లీ పోలీస్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిది. ఈ నోటిఫికేషన్ ద్వారా 737 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నుంచి 12వ తరగతీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు జరుగుతుంది. SSC Delhi Police Constable Driver … Read more