Southern Railway Apprentice Recruitment 2025 | దక్షిణ రైల్వేలో 3518 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్
Southern Railway Apprentice Recruitment 2025 దక్షిణ రైల్వే నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ ట్రేడ్లలో మొత్తం 3518 అప్రెంటీస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుడా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. Southern Railway Apprentice … Read more