Realme GT 8, GT 8 Pro Launch Date & Specifications
రియల్‌మీ అభిమానులకు గుడ్ న్యూస్! చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Realme తన కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ Realme GT 8 మరియు Realme GT 8 Pro విడుదల తేదీని ప్రకటించింది. ఈ సిరీస్ అక్టోబర్ 21న చైనాలో అధికారికంగా లాంచ్ కానుంది. రియల్‌మీ ఈ సారి ఫోటోగ్రఫీపై భారీ ఫోకస్ పెట్టింది. Ricoh Imaging తో భాగస్వామ్యం చేసుకుని కెమెరా ట్యూనింగ్‌లో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టబోతోంది. Launch Date రియల్‌మీ అధికారిక Weibo పోస్టు ప్రకారం, … Read more