SJVN Executive Trainee Recruitment 2025 | జల విద్యుత్ నిగమ్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
SJVN Executive Trainee Recruitment 2025 ప్రముఖ పవర్ జనరేషన్ కంపెనీ అయిన సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ (SJVN) నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 114 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, హ్యూమన్ రీసోర్స్ , ఫైనాన్స్, లా మరియు ఇతర విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 18వ తేదీ … Read more