SIDBI Recruitment 2025 | SIDBI గ్రేడ్ A & B పోస్టులకు నోటిఫికేషన్
SIDBI Recruitment 2025 స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ మరియు మేనేజర్ గ్రేడ్-బి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జులై 14వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. SIDBI Recruitment 2025 Overview : … Read more