Railway SECR Recruitment 2025 | రైల్వే శాఖలో పార్ట్ టైమ్ టీచర్స్ జాబ్స్
Railway SECR Recruitment 2025 సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి పార్ట్ టైమ్ కాంట్రాక్ట్ టీచర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. PGT, TGT మరియు ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 10వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాలి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 84 PGT, TGT మరియు ప్రైమరీ స్కూల్ టీచర్ల నియామకాలు చేపడుతున్నారు. రాత పరీక్ష, ఫీజు లేకుండా … Read more