SECI Recruitment 2025 | సోలార్ ఎనర్జీలో బంపర్ నోటిఫికేషన్
SECI Recruitment 2025: నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న CPSE అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SECI) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు సూపర్ వైజరీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ఆన్ … Read more