SBI SCO Recruitment 2025 | SBIలో భారీ నోటిఫికేషన్ – 996 పోస్టులు – అవకాశం మిస్ చేసుకోకండి!
SBI SCO Recruitment 2025 : భారతదేశంలోని అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), Wealth Management విభాగంలో భారీగా నియామకాలు ప్రకటించింది.ఈ నోటిఫికేషన్ ద్వారా VP Wealth (SRM), AVP Wealth (RM) మరియు Customer Relationship Executive (CRE) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 996 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు కాంట్రాక్ట్ ఆధారంగా 5 సంవత్సరాల పాటు ఉండగా, ఆకర్షణీయమైన CTC, మంచి వర్క్ … Read more