SBI SCO Recruitment 2025 Out | స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లయ్ చేయండి
SBI SCO Recruitment 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుంచి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు అయిన మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్), మేనేజర్ (ప్రాడక్ట్స్ అండ్ డిజిటల్ ప్లాట్ ఫామ్) మరియు డిప్యూటీ మేనేజర్ (ప్రాడక్ట్ – డిజిటల్ ప్లాట్ ఫామ్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 122 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు … Read more