SBI CBO Jobs 2025 | SBI సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ పొడిగింపు
SBI CBO Recruitment 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2,964 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి SBI రీ-ఓపెన్ అప్లికేషన్ ఫారమ్ జూన్ 21వ తేదీన ప్రారంభించింది. అభ్యర్థులు జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తుల ప్రక్రియ మే 29వ తేదీన … Read more