SAIL SSP Recruitment 2025 | స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లయ్ చేయండి
SAIL SSP Recruitment 2025 : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) ఆధీనంలో పనిచేస్తున్న ప్రత్యేక స్టీల్ తయారీ కేంద్రం సేలం స్టీల్ ప్లాంట్ (SSP) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్(సేఫ్టి), జూనియర్ ఇంజనీరింగ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 26వ తేదీ … Read more