TGSRTC Driver & Shramik Jobs 2025 | RTCలో 1,743 పోస్టులకు భారీ నోటిఫికేషన్
TGSRTC Driver & Shramik Jobs 2025 : తెలంగాణ రాష్ట్ర రోడ్దు రవాణా సంస్థ నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలోని వివిధ జోన్లలోని ఆర్టీసీ డిపొల్లో ఖాళీగా ఉన్న డ్రైవర్ మరియు శ్రామిక పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,743 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ … Read more