RRB Technician Jobs 2025 | రైల్వే శాఖలో 6,374 టెక్నీషియన్ పోస్టులు

RRB Technician Jobs 2025

RRB Technician Jobs 2025 రైల్వే శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన అయితే రావడం జరిగింది. రైల్వే శాఖలో టెక్నీషియన్ పోస్టుల ఖాళీలను ప్రకటించింది. 2025-26 సంవత్సరానికి 51 కేటగిరీల్లో 6,374 టెక్నీషియన్ గ్రేడ్ -1 మరియు గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేయాలని రైల్వే భావిస్తోంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ నోటీస్ విడుదల చేసింది. అన్ని రైల్వే జోన్లకు  6374 ఖాళీలను ఇండియన్ రైల్వే ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలతో కూడిన  వివరణాత్మక … Read more

Follow Google News
error: Content is protected !!