RRB Paramedical Jobs 2025 | రైల్వేలో 403 పారామెడికల్ పోస్టులు భర్తీ
RRB Paramedical Jobs 2025 రైల్వే శాఖ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ వెలువడనుంది. వివిధ పారామెడికల్ స్టాఫ్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది. అన్ని రైల్వే జోన్లలో పారామెడికల్ పోస్టుల ఖాళీలకు సంబంధించిన సమాచారం సేకరించారు. పారామెడికల్ పోస్టుల భర్తీ కోసం రైల్వే శాఖ నుంచి అనుమతి కూడా వచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. RRB Paramedical Jobs 2025 Overview : నియామక సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు … Read more