RRB ALP Recruitment 2025 | రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్
RRB ALP Recruitment 2025 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 9,970 ఫోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2024 అసిస్టెంట్ లోకో పైలట్ భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈక్రమంలో RRB Assistant Loco Pilot 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఏప్రిల్ 12వ తేదీ నుంచి మే … Read more