RRB ALP Recruitment 2025 |  రైల్వే శాఖలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు

RRB ALP Recruitment 2025

RRB ALP Recruitment 2025 రైల్వే శాఖలో 2025 సంవత్సరంలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల కోసం 9,970 ఖాళీలను ఆమోదం తెలిపింది. ఈ నోటిఫికేషన్ అయితే అధికారికంగా ప్రకటించలేదు. ఓ పత్రికా ప్రకటన ద్వారా సోషల్ మీడియాలో ప్రకటించారు.  ఈ నోటిఫికేషన్ ప్రకారం రైల్వే శాఖ 2025 సంవత్సరానికి 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను అయితే భర్తీ చేయనుంది. అన్ని రైల్వే జోన్ల నుంచి ఈ ఖాళీలు ఉన్నట్లు ఆమోదించారు. పూర్తి వివరాలతో అధికారిక … Read more

Follow Google News
error: Content is protected !!