RMLIMS Nursing Officer Recruitment 2025 | 422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
RMLIMS Nursing Officer Recruitment 2025 : లక్నోలోని డాక్టర్ రామ్్ మనోహర్ లోహియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(DrRMLIMS) నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ గ్రూప్ ‘B’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 422 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా ఎంపిక జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు : విభాగాల వారీగా ఖాళీలు : … Read more