RITES Assistant Manager Recruitment 2025 | RITES భారీ నోటిఫికేషన్ – 400 పోస్టులు
RITES Assistant Manager Recruitment 2025: సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ప్రముఖ PSU అయిన RITES Limited తాజాగా Assistant Manager పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిగ్నల్ & టెలికంతో పాటు ఇంకొన్ని టెక్నికల్ విభాగాల్లో 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. Overview Also … Read more