RITES recruitment 2025 | రైట్స్ లిమిటెడ్ లో సైట్ అసెస్సర్, మేనేజర్ పోస్టులు
RITES Site Assessor recruitment 2025 రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్(RITES) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైట్ అసెస్సర్, రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూలై 27వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి. RITES recruitment 2025 Overview … Read more