RCF Kapurthala Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో కొత్త నోటిఫికేషన్
RCF Kapurthala Sports Quota Recruitment 2025: కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో లెవల్-1 మరియు లెవల్-2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోపు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్లు సమర్పించాలి. RCF Kapurthala Sports Quota Recruitment 2025 Overview నియమక సంస్థ రైల్ కోచ్ ఫ్యాక్టరీ, … Read more