RBI Office Attendant Recruitment 2026 | 10వ తరగతి అర్హతతో RBIలో 572 ఉద్యోగాలు
RBI Office Attendant Recruitment 2026 : బ్యాంక్‌లో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. Reserve Bank of India (RBI) దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాల్లో Office Attendant పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 10వ తరగతి అర్హతతో మొత్తం 572 పోస్టులు భర్తీ చేయనున్నారు. మంచి జీతం, కేంద్ర ప్రభుత్వ సౌకర్యాలు, స్థిరమైన ఉద్యోగ భద్రతతో ఇది చాలా మందికి డ్రీమ్ జాబ్‌గా మారే … Read more