Railway RRB Technician Recruitment 2025 Last Date Extended | ఆర్ఆర్బీ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు
Railway RRB Technician Recruitment 2025 రైల్వే శాఖ నుంచి మరో భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ -1 మరియు గ్రేడ్-3 పోస్టులు మొత్తం 6,238 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 28వ తేదీ నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు గడువును రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆగస్టు 7వ తేదీ వరకు పొడిగించింది. ఇంతకు ముందు … Read more