RRC NR Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్
RRC NR Sports Quota Recruitment 2025 : నార్తర్న్ రైల్వే (Northern Railway) నుంచి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి పాసైన క్రీడాకారులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ క్రీడల్లో ప్రతిభ చూపినవారికి రైల్వేలో స్థిరమైన కెరీర్ కోసం ఇది అద్భుత అవకాశం. ఆన్లైన్ అప్లికేషన్ 08 డిసెంబర్ 2025 నుండి ప్రారంభం కాగా, చివరి తేదీ 07 జనవరి … Read more