Rail Coach Factory Apprentice Recruitment 2025 | రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 550 ఖాళీలు
Rail Coach Factory Apprentice Recruitment 2025 : రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన Rail Coach Factory (RCF), కపుర్తలా నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ ట్రేడ్లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 550 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ITI పూర్తిచేసిన అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 07 జనవరి 2026 రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఖాళీల వివరాలు … Read more