RRC NR Apprentice Recruitment 2025 | రైల్వేలో 4,116 ఖాళీలతో నోటిఫికేషన్

RRC NR Apprentice Recruitment 2025

RRC NR Apprentice Recruitment 2025 : దేశంలోని ప్రముఖ రైల్వే జోన్లలో ఒకటైన నార్తర్న్ రైల్వే 2025-26 సంవత్సరానికి Act Apprentice పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4,116 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 10వ తరగతి + ITI అర్హత కలిగిన వారికి ఇది మంచి అవకాశం. అసక్తి గల అభ్యర్థులు నవంబర్ 25వ తేదీ నుంచి … Read more

RRC NWR Apprentice Notification 2025 | 2162 ఖాళీలకు రైల్వే నోటిఫికేషన్.. వెంటనే అప్లయ్ చేయండి

RRC NWR Apprentice Recruitment 2025

RRC NWR Apprentice Recruitment 2025 : రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ వెస్ట్రన్ రైల్వే, జైపూర్ నుంచి యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశంలోని యువతకు భారత రైల్వేలో శిక్షణా అవకాశంగా ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం. మొత్తం 2,162 పోస్టులు వివిధ డివిజన్లు మరియు వర్క్‌షాప్‌లలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 2వ … Read more

Follow Google News
error: Content is protected !!