Rail Wheel Factory Recruitment 2025 | రైల్వే వీల్ ఫ్యాక్టరీలో జాబ్స్
Rail Wheel Factory Recruitment 2025 రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 192 అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి. పదో తరగతితో పాటు ఐటీఐ సర్టిపికెట్ ఉన్న వారు ఈ పోస్టులకు దరకాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. అభ్యర్థులకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఆసక్లి, అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. Rail Wheel … Read more