BSNL SET Recruitment 2026 | BSNLలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు!
BSNL SET Recruitment 2026 : టెలికాం రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే ఇంజినీరింగ్, ఫైనాన్స్ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. Bharat Sanchar Nigam Limited (BSNL) 2026 సంవత్సరానికి Senior Executive Trainee (SET) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. టెలికాం మరియు ఫైనాన్స్ స్ట్రీమ్‌లలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఎంపికైన వారికి ట్రైనింగ్‌తో పాటు ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది. ఖాళీల వివరాలు (Vacancy Details) ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 SET … Read more