Pawan Hans Recruitment 2025 | పవన్ హన్స్ లో ప్రభుత్వ ఉద్యోగాలు
Pawan Hans Recruitment 2025 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవన్ హన్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 21వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. Pawan Hans Recruitment 2025 Overview : నియామక సంస్థ పేరు పవన్ హన్స్ లిమిటెడ్ … Read more