NSD Recruitment 2025 | 12th అర్హతతో క్లర్క్ జాాబ్స్
NSD Recruitment 2025 నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్, అసిస్టెంట్ వాడ్రోప్ సూపర్ వైజర్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి దేశపౌరులందరూ అప్లయ్ చేసుకోవచ్చు. NSD Recruitment 2025 … Read more