NMDC Steel Recruitment 2025 | NMDC స్టీల్ లో 934 పోస్టులకు నోటిఫికేషన్
NMDC Steel Recruitment 2025 ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టీల్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఛత్తీస్ గఢ్ లోని నాగర్నార్ లో ఉన్న NMDC Steel లిమిటెడ్ లో వివిధ సాంకేతిక మరియు సాంకేతికేతర విభాగాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 934 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు … Read more