NMDC Recruitment 2025 | NMDCలో 995 ఉద్యోగాలకు నోటిఫికేషన్
NMDC Recruitment 2025 నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫీల్డ్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 995 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా మరియు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. NMDC Recruitment … Read more